సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి సమీపంలోని సంయుక్త పాఠశాలలో కల్పన చావలా టీంను విద్యార్థులు ఎనుకున్నారు. బుధవారం నాడు సంయుక్త పాఠశాలలో కల్పన చావలా టీం కెప్టెన్ ఆయాన్, వైస్ కెప్టెన్ ఆరుషి, హెడ్ బయ్ భరత్,హెడ్ గర్ల్ సుజన్ జయ్, హెడ్ వైస్ బాయ్ చంద్ర హష్,హెడ్ వైస్ గర్ల్ నందినిలను ఎన్నుకున్నారు. పాఠశాలలో జరిగే పలు కార్యక్రమాలకు కల్పన చావలా టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.