సంగారెడ్డి బీసీ జేఏసీ జిల్లా కమిటీ ఎన్నిక

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా బీసీ జేఏసీ కమిటీని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా చైర్మన్‌గా ప్రభుగౌడ్, వైస్ చైర్మన్‌లుగా శ్రీధర్ మహేంద్ర, రమేష్ కుమార్, వర్కింగ్ చైర్మన్‌లుగా కుమ్మరి సాయిలు, గోకుల్ కృష్ణ, మీడియా ప్రతినిధులుగా కూన వేణు, మహేష్ కుమార్ ఎన్నికయ్యారు. అలాగే కన్వీనర్లుగా పట్లోల మల్లికార్జున్ పటేల్, హరహర కిషన్, కో కన్వీనర్లుగా రాజేశ్వర స్వామి, సులుగంటి సిద్దేశ్వర, జగదీష్, లాడే బాలు, పి. కృష్ణమూర్తి, రాందాస్, పవన్ కుమార్, రాజారాం, యాదగిరి, మద్దికొంట కొండయ్య, లక్ష్మి, మంగ, నాగ రాణి, నిర్మల, కోట వీరమణి, ఆకాశ వేణి, విశ్వపతి, సురేందర్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్ లు ఎంపికయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment