చికిత్స పొందుతూ ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ మృతి

మెదక్/నార్సింగి, జూలై 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా మండల కేంద్రమైన నార్సింగి గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ గౌడ సురేందర్ గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత 15 రోజుల నుంచి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ గౌడ సురేందర్ గౌడ్ (68) మృతి చెందాడు. ఈ సందర్భంగా సురేందర్ గౌడ్ మృతికి పలువురు సంతాపం తెలిపారు.

Join WhatsApp

Join Now