సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం శేర్కాన్ పల్లి పలుగుమీది పోచమ్మ ఆలయం వద్ద బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శేర్కాన్ పల్లి పలుగుమీది పోచమ్మ ఆలయం చుట్టు బోనాలను ఊరేగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.