మెదక్/రామాయంపేట, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): రామాయంపేట సర్కిల్ ఇన్స్ పెక్టర్ వెంకటరాజాగౌడ్ ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండాపురం బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి బుచ్చన్నగారి కిషన్ గౌడ్, నాయకులు రాజేశ్వర్ గౌడ్, ఎల్లాగౌడ్, భాస్కర్ గౌడ్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. సోమవారం రామయంపేటలో సీఐ వెంకటరాజాగౌడ్ ను కలిసి శాలువాతో సన్మానించారు.