సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డిని రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. వీరి వెంట రామచంద్రపురం కాంగ్రెస్ నాయకులు మావీన్ గౌడ్, పీటర్ తదితరులు ఉన్నారు.
నిర్మలా జగ్గారెడ్డిని సన్మానించిన కార్పొరేటర్ పుష్ప నగేష్
Published On: August 2, 2024 8:57 pm