*ఘనంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ జన్మదిన వేడుకలు*

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి శాలువాతో సన్మానించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అశోక్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేయించి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ కృష్ణ రెడ్డి, వైస్ చైర్మన్ నయీముద్దీన్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, మండల పార్టీ అధ్యక్షుడు భోగ శేఖర్, కౌన్సిలర్స్ పంబాల రామచందర్, బాల్ రెడ్డి, సరిత ఆంజనేయులు, నాయకులు సత్యం గౌడ్, రింగుల ప్రసాద్, షేక్ మహమ్మద్, అక్బర్, నాగభూషణం, షేక్ హుస్సేన్, మొహమ్మద్ షరీఫ్, కొండి నాగభూషణం, పైజాన్ సైఫ్ అలీ, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, అధికారులు వార్డు ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now