మెదక్/నర్సాపూర్, ఆగస్టు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలోని మెదక్ రోడ్డులో నూతన హంసఫర్ రెస్టారెంట్ ను మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, కౌన్సిలర్ రామచందర్, వంటేరు బాల్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, నాయకులు వాల్డాస్ మల్లేష్ గౌడ్, ప్రొప్రైటర్ సంతు, శ్రీశైలం, మూసాపేట్ నర్సింలు, పడిగే నర్సింలు, విష్ణువర్ధన్ రెడ్డి, నాగభూషణం, అక్బర్, నాయకులు పాల్గొన్నారు.