*100 అడుగులు ఎన్టీఆర్ విగ్రహం.. స్థలం మంజూరుకు సీఎం ఓకే*
తెలంగాణ: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగులు ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు టిడిపి నేత టీడీ జనార్ధన్ తెలిపారు.ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు,నాయకుడుని సీఎం తెలిపారు .కాగా విగ్రహంతో పాటు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని జనార్ధన్ వివరించారు.