MLC ఎన్నికలు.. మద్దతు ఎవరికో చెప్పిన పవన్ కల్యాణ్

MLC ఎన్నికలు.. మద్దతు ఎవరికో చెప్పిన పవన్ కల్యాణ్

Feb 23, 2025,

MLC ఎన్నికలు.. మద్దతు ఎవరికో చెప్పిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ : MLC ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన మద్దతు ఎవరికో తేల్చి చెప్పారు. ఆయన మద్దతు పాకలపాటి రఘువర్మకే ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అధికారిక ప్రకటన చేశారు. అయితే ఆయనకు ఇటీవల మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఆదేశాలతో మద్దతును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment