బెల్ట్ షాప్ లో మద్యం పట్టుకున్న పోలీసులు 

బెల్ట్ షాప్ లో మద్యం పట్టుకున్న పోలీసులు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ అన్నారు. మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతురాన్న నమ్మదగిన సమాచారం మేరకు వారి షాపులను రైడ్ చేసి వారి షాపులో అక్రమంగా అమ్మడానికి నిలువ ఉంచిన మద్యం బాటీలను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందనీ ఎస్సై తెలిపారు. ఈ రెండు షాపుల లో సీజ్ చేసిన మద్యం విలువ సుమారుగా 9000/- రూపాయలు వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment