నలుగురు నిందితులను అరెస్టు చేసిన దుబ్బాక పోలీసులు..!!

*_నలుగురు నిందితులను అరెస్టు చేసిన దుబ్బాక పోలీసులు..!!_*

దుబ్బాక పట్టణంలో బాలాజీ టెంపుల్ వెనుక గల వెంచర్లో గంజాయి విక్రయిస్తు తాగుతున్నారని నమ్మదగిన సమాచారము రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, దుబ్బాక ఎస్ఐ గంగరాజు, సిబ్బంది వెళ్లి రైడ్ చేయగా నలుగురు నిందితులను గంజాయి పడేస్తూ పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకొని వారిని విచారించారు.

వారి వద్ద నుండి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్లను, 4 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment