తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now


