నూతన ఎస్పీ పరితోష్ పంకజ్ ను కలిసిన అఖిల్

సంగారెడ్డి, మార్చి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీ పరితోష్ పంకజ్ ను హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అఖిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన ఎస్పీ పరితోష్ పంకజ్ ను హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అఖిల్ కలిసి పూలమొక్కను అందజేశారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment