Donthi Mahesh

సర్పంచ్‌ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్తు ఆధార పడే నిర్ణయం

ప్రశ్న ఆయుధం ప్రత్యేక ప్రతినిధి, డిసెంబరు 1: గ్రామ అభివృద్ధికి పునాది వేయాల్సిన సమయం వచ్చేసింది. సర్పంచ్‌ ఎన్నికల సందర్బంగా ప్రతి ఓటరూ తమ ఓటు విలువను అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన ...

పర్యావరణహితానికి పాటు పడండి: ఎంపీ రఘునందన్ రావు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): వాసవి క్లబ్ ద్వారా అనేక సామాజిక సేవలను అందించడం అభినందనీయమని, అదే విధంగా ప్లాస్టిక్ రహిత వ్యాపారాన్ని చేయడం ద్వారా పర్యావరణహితానికి ...

సంగారెడ్డి జిల్లా రాష్ట్ర లింగబలిజ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

సంగారెడ్డి, నవంబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం సంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘానికి సంబంధించిన నూతన జిల్లా కార్యవర్గాన్ని ...

జగ్గారెడ్డిని కలిసిన రవిదాస్ మోచి సంఘం నాయకులు

సంగారెడ్డి, నవంబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): తమ సమస్యలు పరిష్కారించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డిను రవిదాస్ మోచి సంఘం నాయకులు కోరారు. సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ...

గాంధారి మండలం నామినేషన్ కేంద్రాల పరిశీలన

ప్రశ్న ఆయుధం, 29 నవంబర్, కామారెడ్డి జిల్లా: గాంధారి మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో మండలంలోని నామినేషన్ కేంద్రాలను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ...

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌గా ముబారక్ పూర్ గిరి నియామకం

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్‌ సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ ముబారక్‌పూర్‌ గిరి నియామకం అయ్యారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య ...

దత్తాచల స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మాజీ గవర్నర్ దత్తాత్రేయ

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): దత్తాచల క్షేత్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిధులు తెప్పించేందుకు కృషి చేస్తానని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ...

ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎన్నికలు ముగిసే వరకు అందరూ అప్రమత్తంగా పని చేయాలని, ఆయా బృందాలు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ...

నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన సాధారణ పరిశీలకుడు కార్తీక్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా పంచాయితీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కార్తీక్ రెడ్డి ...

గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకుల సమీక్ష

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పారదర్శక నిర్వహణకు ఆయా నోడల్ అధికారులు తమ తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల ...