Donthi Mahesh
నార్సింగిలో గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన మాజీ ఎంపీటీసీ ఆకుల సుజాత మల్లేశంగౌడ్
మెదక్/నార్సింగి, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్):మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి మాజీ ఎంపీటీసీ ఆకుల సుజాత మల్లేశంగౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ...
నర్సాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి
నర్సాపూర్, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నర్సాపూర్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ...
మహాత్ముడికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
నర్సాపూర్, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): శివంపేట మండలం గోమారంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ...
రామచంద్రపురం డివిజన్ లో మహాత్మా గాంధీకి నివాళులు
సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత స్వాతంత్ర్య సమరయోధుడు, అహింసా తత్వానికి మార్గదర్శకుడు, జాతిపిత మహాత్మా గాంధీ అని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అన్నారు. ...
సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించి..ప్రపంచానికి ప్రజాస్వామ్య దేశాన్ని అందించిన మహోన్నత నాయకుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్ చెరు శాసన ...
మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసిన సంధుగారి జయప్రకాశ్ రెడ్డి
సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): మాజీ మంత్రి పెట్లోళ్ల సబితాఇంద్రారెడ్డిని టీఆర్ఎస్ యువ నాయకుడు సంధుగారి జయప్రకాశ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ...
రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 1 (ప్రశ్న ఆయుధం న్యూస్):సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి రైతు బాధ్యతలతో పాటు ప్రజా సేవా ...
స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రంగం అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని, తమ ఏరియాలో గల పోలింగ్ స్టేషన్స్, లొకేషన్ లను సందర్శించి, ...
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్):4 విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెడుపై మంచి ...
ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధుడి అంత్యక్రియలు
సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): డబ్బు ఉన్నవాడు సేవ చేయడం ఒక సాధారణ గుణం, సేవ చేయాలనే మనసు ఉండడం అత్యున్నతమైన మహాగుణం అని, ఆ మహాగుణానికి నిజమైన ...