Donthi Mahesh
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత అని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ...
దేవాదాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి
సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో పని చేస్తున్న మరియు కాంట్రాక్ట్ బేసిస్ లో పని చేస్తున్న ఉద్యోగులకు. పూజారులకు, కనీస వేతనాలు, ...
తారా కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలకు చెందిన జీవశాస్త్ర విభాగ అధిపతి రమేష్ కు మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా లభించిందని కళాశాల ...
గొర్రెలలో వ్యాధి నివారణకు టీకాలు వేయించడమే ప్రధానం: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): ముందస్తు చర్యలే గొర్రెల ప్రాణాలను కాపాడుతాయని వ్యాధుల నివారణకి టీకాలు ప్రధాన సాధనమని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి మండల ...
నందికంది గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
సంగారెడ్డి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట మండలం నందికంది గ్రామంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, సీడీసీ చైర్మన్ గడిల రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్ధన్న ...
ఎండీఆర్ సేవలకు ప్రశంసలు..ప్రశ్న ఆయుధం పేపర్ లో ప్రచురణ
సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్‌కు ప్రశంసలు అందుతున్నాయి. శుక్రవారం పటాన్ చెరులోని ఎండీఆర్ కార్యాలయంలో కో-ఫౌండర్ ...
ఉద్యోగి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది సహజం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉద్యోగి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది సహజం అని, సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖకు వారందించిన సేవలు మారువలేనివని జిల్లా ఎస్పీ ...
శ్రీ అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న మాదిరి ప్రిథ్వీరాజ్
సంగారెడ్డి/పటాన్‌చెరు, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ ...
విద్యార్థుల మేధస్సును వెలికితీయడానికి డిజిటల్ తరగతులు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): కంది మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మికగా సందర్శించారు. ఈ సందర్భముగా విద్యార్థులకు అందిస్తున్న ...
జిల్లాలో నెల రోజుల పాటు పోలీసు యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు (ఆగస్ట్ 1వ తేదీ నుండి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, ...