Donthi Mahesh

ఎస్ బీ కానిస్టేబుల్ కు ప్రశంస పత్రం అందజేసిన మంత్రి

సంగారెడ్డి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నూర, గుమ్మడిదల స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న హెచ్.నరేందర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ...

నార్సింగిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మెదక్/నార్సింగి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్):మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నార్సింగి కల్లు డిపో వద్ద జాతీయ ...

సామాజిక అసమానతలు తొలగినప్పుడే దేశ ప్రగతి: నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశంలో సామాజిక అసమానతలు తొలగి అన్ని వర్గాల ప్రజలకి ఆర్థిక, సామాజిక, న్యాయ, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు దక్కినప్పుడే దేశం ప్రగతి ...

30 లక్షల రూపాయల సొంత నిధులతో ఇంద్రేశం రహదారి మరమ్మతులు: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు మండల పరిధిలోని ఓఆర్ఆర్ జంక్షన్ నుండి ఇంద్రేశం మీదుగా బేగంపేట వరకు గల రహదారిని 30 లక్షల రూపాయల సొంత ...

నర్సాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు స్నాక్స్, బిస్కెట్స్ పంపిణీ

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ లో వాకింగ్ టీం గురుకుల మిత్ర బృందం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురుకుల పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్, ...

పటాన్‌చెరు పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి/పటాన్‌చెరు, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని జీహెచ్ఎంసీ కార్యాలయం, చైతన్య నగర్, సరై, ముదిరాజ్ భవన్, వ్యాయామశాల, లయన్స్ క్లబ్, బ్లాక్ ఆఫీస్, సినర్జీ ...

స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఉద్యోగులు పని చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో 79వ ...

మంత్రి చేతుల మీదగా అవార్డు అందుకున్న స్విమ్మర్ అబ్దుర్ రెహమాన్

సంగారెడ్డి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): యువ స్విమ్మర్ ముహమ్మద్ అబ్దుర్ రెహమాన్ సిద్ధిఖ్ స్విమ్మింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ ...

పాపన్న విగ్రహ ఆవిష్కరణకు మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆహ్వానం

సంగారెడ్డి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈ నెల 18న బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు ...

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీపరితోష్ పంకజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో ...