Donthi Mahesh

గజ్వేల్ డిపో కండక్టర్ శ్రీనివాస్‌కు జోనల్ అవార్డు

మెదక్/గజ్వేల్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వల్లాల శ్రీనివాస్ తన కృషి, క్రమ శిక్షణతో హైదరాబాద్ జోన్‌లో ఉత్తమ కండక్టర్‌గా ఎంపికయ్యారు. శుక్రవారం స్వాతంత్ర ...

లయన్స్ క్లబ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు

సంగారెడ్డి, ఆగస్టు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జనని జన్మభూమిచ్చ- జనని జన్మభూమిశ్చ కార్యక్రమం ద్వారా లయన్స్ క్లబ్ 320డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సాహిత్య ...

ఈనెల 15న పటాన్‌చెరులో కాలుష్య అవగాహన కోసం 2కె రన్: ఎండీఆర్ ఫౌండేషన్ కో–ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్

సంగారెడ్డి/పటాన్‌చెరు, ఆగస్టు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్):పటాన్‌చెరు పట్టణంలోని కొన్ని కాలనీలలో వాయు కాలుష్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహిస్తున్నామని ఎండీఆర్ ...

వ‌చ్చే 24 గంట‌లు మరింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి: మంత్రులు పొంగులేటి, తుమ్మల, సీ.ఎస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వ్యాప్తంగా ఎడbతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ...

ఘనంగా ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి, ఆగస్టు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నాడు ఎఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ...

రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం: గజ్వేల్ ఏసీపీ నర్సింహులు

సిద్దిపేట/గజ్వేల్, ఆగస్టు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): భద్రాచల కల్యాణనికి గోటి తలంబ్రాలు అందించి కల్యాణ అనంతరం రామకోటి సంస్థకు ముత్యాల తలంబ్రాలు భద్రాచల దేవస్థానం అందజేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ...

బీజేపీ, బీజేవైఎం, హిందూ నాయకుల అరెస్టు

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ లోని పెద్దమ్మ ఆలయం కూల్చినందుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు పెద్దమ్మ ఆలయ కుంకుమార్చనకు వెళ్తారన్న ఉద్దేశంతో నాయకులను పోలీసులు ముందస్తు ...