CH Rajkumar

కామారెడ్డి వరద బాధితులకు కలెక్టర్ చేత నిత్యవసర సరుకుల పంపిణీ 

కామారెడ్డి వరద బాధితులకు కలెక్టర్ చేత నిత్యవసర సరుకుల పంపిణీ    కామారెడ్డి జిల్లా ప్రతినిధి  (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 2   కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం కామారెడ్డి ...

కామారెడ్డి వరద బాధితులకు కలెక్టర్ చేత నిత్యవసర సరుకుల పంపిణీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి  (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 2 కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం కామారెడ్డి పట్టణంలోని వరద ప్రభావిత కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందజేశారు. బాధితులను పరామర్శించి, ప్రభుత్వ తరపున తక్షణ సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రాజంపేట మండలంతో పాటు వరదలకు గురైన గ్రామాల్లోనూ ఆర్డీవో ద్వారా అవసరమైన సరుకులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వరదలతో ఇళ్లకు నష్టం కలిగిన కుటుంబాలకు ఇప్పటికే తాత్కాలిక నష్టపరిహారం అందించామని తెలిపారు. అదేవిధంగా దుప్పట్లు, చెద్దర్లు, చీరలు, బియ్యం, పప్పులు తదితర నిత్యవసర వస్తువులను అందజేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్ధన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

కామారెడ్డి వరద బాధితులకు కలెక్టర్ చేత నిత్యవసర సరుకుల పంపిణీ   కామారెడ్డి జిల్లా ప్రతినిధి  (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 2   కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం కామారెడ్డి ...

కామారెడ్డి జిల్లా – గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ

కామారెడ్డి జిల్లా – గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ టేక్రియాల్ చెరువులో బారికేడింగ్, క్రేన్, ఈతగాళ్లతో ప్రత్యేక ఏర్పాట్లు నిమజ్జన రోజుల్లో గట్టి పోలీస్ బందోబస్తు – కలెక్టర్ ఆశీష్ ...

రాజంపేట మండలంలో సహాయక చర్యలు ముమ్మరం

రాజంపేట మండలంలో సహాయక చర్యలు ముమ్మరం   కామారెడ్డి జిల్లా ప్రతినిధి  (ప్రశ్న ఆయుధం)ఆగస్టు 30    రాజంపేట మండలంలో కురిసిన అతివృష్టి ప్రభావంతో భారీ నష్టం సంభవించింది. మండల కేంద్రంలో జరిగిన ...

బాధితులకు అండగా నిలుస్తున్న మాజీ కౌన్సిలర్

బాధితులకు అండగా నిలుస్తున్న మాజీ కౌన్సిలర్   కామారెడ్డి జిల్లా ప్రతినిధి  (ప్రశ్న ఆయుధం) ఆగస్టు 28    21 వ వార్డు బీడీ వర్కర్స్ కాలనీ పాఠశాలలో వరద బాధితులకు భోజన ...

కామారెడ్డిలో వరద బీభత్సం… యంత్రాంగం సమన్వయానికి సీతక్క ప్రశంసలు

కామారెడ్డిలో వరద బీభత్సం… యంత్రాంగం సమన్వయానికి సీతక్క ప్రశంసలు   కామారెడ్డి జిల్లా ప్రతినిధి  (ప్రశ్న ఆయుధం) ఆగస్టు 28    కామారెడ్డి జిల్లా ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా వరద బీభత్సాన్ని ...

కామారెడ్డి వరద ప్రాంతాల్లో సీతక్క పర్యటన

కామారెడ్డి వరద ప్రాంతాల్లో సీతక్క పర్యటన —– ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ షబ్బీర్ అలీ  —— జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్ట్కర్ —-జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మరియు జిల్లా ఎస్పీ రాజేష్ ...

ప్రజలకు భరోసా

ప్రజలకు భరోసా — వరద సహాయక చర్యలు కొనసాగాలని మంత్రి సీతక్క ఆదేశాలు కామారెడ్డి జిల్లా ప్రతినిధి  (ప్రశ్న ఆయుధం) ఆగస్టు 28    హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ...

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష   కామారెడ్డి జిల్లా ప్రతినిధి   (ప్రశ్న ఆయుధం) ఆగస్టు 25    కామారెడ్డి జిల్లాలో,రాబోయే గణేష్ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ...

అవగాహన కల్పించే జర్నలిస్టులు క్రమశిక్షణలో పెట్టే పోలీసులు

అవగాహన కల్పించే జర్నలిస్టులు క్రమశిక్షణలో పెట్టే పోలీసులు     ట్రాఫిక్ నిబంధనలపై నిజం 6టీవీ వినూత్న ప్రయత్నం   ట్రాఫిక్ నిబంధనల పోస్టర్లను అతికించిన ట్రాఫిక్ సిబ్బంది   సహకరించిన ట్రాఫిక్ ...

12315 Next