8 వారాల్లో వీధికుక్కల బెడదను నివారించండి: సుప్రీంకోర్టు

8 వారాల్లో వీధికుక్కల బెడదను నివారించండి: సుప్రీంకోర్టు

ఢిల్లీలో 8 వారాల్లో వీధికుక్కల బెడదను నివారించాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన వీధికుక్కల దాడులను సుమోటాగా తీసుకొని SC విచారణ చేపట్టింది. ఎవరైనా దీనికి అడ్డుచెబితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వాటిని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి పర్యవేక్షణతో కూడిన షెల్లర్ట్లను ఏర్పాటు చేయాలని సూచించింది. రేబిస్తో మరణించిన వారిని వెనక్కి తీసుకొస్తారా అని జంతు ప్రేమికులను ప్రశ్నించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment