నర్సాపూర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు

IMG 20240729 205646
మెదక్/నర్సాపూర్, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ లో నిర్వహించిన బోనాల జాతర ఉత్సవాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్ యాదవ్ హాజరై అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ముదిరాజు, కౌన్సిలర్ సంగసాని సురేష్, కౌన్సిలర్ ఎరుకల యాదగిరి, కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్, మెదక్ జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఉమాశ్రీ, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు నాగేష్ గౌడ్, మెదక్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు మల్లేశం, ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, బీజేవైఎం మెదక్ జిల్లా కార్యదర్శి భరత్ రామ్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, నర్సాపూర్ పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు ప్రేమ్ యాదవ్, దేవేందర్ యాదవ్, రమేష్ యాదవ్, నవీన్ యాదవ్, ఆంజనేయులు, శ్రీనివాస్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now