Site icon PRASHNA AYUDHAM

హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలి

హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలి

ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను 

సిద్దిపేట నవంబర్ 25 ప్రశ్న ఆయుధం :

హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు వెంటనే అందివ్వాలి. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణంలోని ఉన్న స్థానిక గురుకుల హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులకి కప్పుకోవడానికి రగ్గులు ఉన్నాయా లేవా తెలుసుకోవడం జరిగింది అనేకమంది విద్యార్థులకి ఇంతవరకు దుప్పట్లు రగ్గులు సెక్టర్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని అన్నారు అనేకమంది విద్యార్థులు దుప్పట్లు లేక సలి లో ఎంతో ఇబ్బంది పడుతున్నామని మా సమస్యని మీరన్న పరిష్కరించండి అని చెప్పి వాపెళ్లిపోయారని చెప్పారు చలికి అనారోగ్య పరిస్థితులు పాలవుతున్నారు. అని వారన్నారు వెంటనే సిద్దిపేట జిల్లా ఆఫీసర్లు విద్యార్థులకి రగ్గులు అందివ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అనేక గురుకుల హాస్టల్ విద్యార్థుల ని ఏకం చేసి రాస్తారోక ను చేయడానికి కూడా వెనకాడమని చెప్పారు తక్షణమే విద్యార్థులకు కప్పుకోవడానికి రగ్గులు మరియు సెటర్లు అందివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు అజయ్ అరుణ్ వెంకటేశులు పాల్గొన్నారు.

Exit mobile version