బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అంబరుపేట మహిపాల్ రెడ్డికి సన్మానం

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబరుపేట మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి శాలువాతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు అమ్మగారి సదానంద రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ, నాయకులు కిచ్చన్నగారి శ్రీనివాస్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, చంద్రారెడ్డి, సూర్యనారాయణ, ప్రదీప్ రెడ్డి, ఆంజనేయులు కుంటి మల్లేష్, సాయియాదవ్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment