కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్ ఆరా..హైదరాబాద్:తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్రమంత్రి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరా తీశారు. కేసీఆర్కు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.కేసీఆర్ త్వరగా కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్ ఆరా
Updated On: July 3, 2025 10:56 pm
