Site icon PRASHNA AYUDHAM

కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్‌ ఆరా

Picsart 25 07 03 22 50 58 476

కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్‌ ఆరా..హైదరాబాద్‌:తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్రమంత్రి , కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరా తీశారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.కేసీఆర్‌ త్వరగా కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Exit mobile version