సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏవీఎన్‌ఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 7వేలకు పైగా చెట్లను “ఏక్ పెద్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా సీజీఎం శివ శంకర ప్రసాద్ నాటారు. ఏవీఎన్ ఎల్ డబ్ల్యూడబ్ల్యూఏ ప్రెసిడెంట్ రంజన ప్రసాద్ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబాలు, పాఠశాల విద్యార్థులు, యూనియన్లు, వర్క్స్ కమిటీల నాయకులు చెట్టు నాటారు.
*ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చెట్లు నాటిన సీజీఎం శివ శంకర ప్రసాద్*
Published On: August 16, 2024 10:03 am