*నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగరవేసిన చైర్మన్ అశోక్ గౌడ్*

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండి.నయీముద్దీన్, కమిషనర్ శ్రీ జైత్ రామ్ నాయక్, మేనేజర్ శ్రీ వి. మధుసూదన్, వార్డు కౌన్సిలర్లు ఇస్రత్ సిద్దిఖా, ఎరుకలి యాదగిరి, శ్రీ సంగసాని సురేష్, పంబాల రామచందర్, వనముల బుచ్చేష్ యాదవ్, గోడ రాజేందర్, పట్టణ ప్రముఖులు పంబాల బిక్షపతి, తంగేడుపల్లి ఆంజనేయులు గౌడ్, మాజీ సర్పంచ్ హనుమంత్ వెంకటరమణరావు, మాజీ వార్డు సభ్యులు వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, పురపాలక సిబ్బంది, మెప్మా సిబ్బంది, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now