*నర్సాపూర్ లో నూతన రెస్టారెంట్ ను ప్రారంభించిన చైర్మన్ అశోక్ గౌడ్*

IMG 20240807 183222
మెదక్/నర్సాపూర్, ఆగస్టు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలోని మెదక్ రోడ్డులో నూతన హంసఫర్ రెస్టారెంట్ ను మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, కౌన్సిలర్ రామచందర్, వంటేరు బాల్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, నాయకులు వాల్డాస్ మల్లేష్ గౌడ్, ప్రొప్రైటర్ సంతు, శ్రీశైలం, మూసాపేట్ నర్సింలు, పడిగే నర్సింలు, విష్ణువర్ధన్ రెడ్డి, నాగభూషణం, అక్బర్, నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now