కామారెడ్డి, 2026-07-07
కామారెడ్డి జిల్లాలోని శబ్దపూర్ తండాలో శ్రీతల పండగను గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు పాల్గొని సందడి చేశారు.
కామారెడ్డి జిల్లాలోని శబ్దపూర్ తండాలో శ్రీతల పండగను గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరబరి గంగారం, గోపియా నాయక్, మాజీ సర్పంచ్ వినోద లక్ష్మణ్, ఆలయ కమిటీ చైర్మన్ మెగావత్ సేవ్య, వైస్ చైర్మన్ బనవత్ రాజు నాయక్, అధ్యక్షులు బి. రాజు, మొత్తిరాం, పకీర, రమేష్, స్వామి, శ్రీను, సీతారాం, పీరియా తదితరులతో పాటు గ్రామంలోని పెద్దలు పాల్గొన్నారు.











