కోరుట్ల పట్టణంలో నూతనంగా మంజూరు చేయబడిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి మరియు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్, గౌరవనీయులైన హైకోర్టు న్యాయమూర్తి శ్రీ రేణుక యార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
