నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు ఎడవెల్లి సోమమల్లయ్య.

*నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు ఎడవెల్లి సోమమల్లయ్య.*

జనగామ జిల్లా :

పాలకుర్తి మండల కేంద్రంలోని ఏసి రెడ్డి కాలనీకి చెందిన కర్నెకంటి రాజేష్ (మెకానిక్) అనారోగ్యంతో ఈ నెల 15న మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడవెల్లి సోమ మల్లయ్య, పరామర్శించి 50కిలోల బియ్యం అందించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మృతుడి భార్య లక్ష్మీ, కూతుళ్ళు, కుటుంబ సభ్యులు, వెంకటాచారి, భైరు భార్గవ్, బొబ్బల శ్రీనివాస్, ఎడవెల్లి సునీల్ మహాజన్, కత్తుల నరేష్ యాదవ్, ఎడవెల్లి వెంకటేశ్వర్లు, మామిండ్ల యాకయ్య, సలేంద్ర సంపత్ యాదవ్, గాదేపాక రాములు, అవిరినేని సోమేశ్వర రావు, కమ్మగాని పరమేశ్వర్, ఎండీ సలీం, వీరమనేని నర్సింహారావు, మామిండ్ల సోమయ్య, గాదెపాక రాంచంద్రం, కామారపు సునీల్, వంగ అశోక్, గడపురం భాస్కర్, పసులాది ఐలయ్య తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment