మేయర్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేసిన కార్పొరేటర్ పుష్ప నగేష్

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని జీహెచ్ఎంసీ బల్దియా కార్యాలయంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుష్ప నగేష్ మాట్లాడుతూ.. రామచంద్రపురం డివిజన్ లో ఉన్న పలు ప్రధానమైన సమస్యల గురించి చర్చించి, వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. రామచంద్రపురం డివిజన్ లో సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Join WhatsApp

Join Now