దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలలో 20 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందని, ఇది పార్టీ ప్రభంజనాన్ని సూచిస్తోందని ఆయన అన్నారు.
దేశ జనాభాలో 78 శాతం మంది బీజేపీ వైపు మొగ్గు చూపారని, ఇది వంద కోట్ల మందికి పైగా ప్రజలు పార్టీకి మద్దతు తెలిపినట్లుగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, కేవలం ఎనిమిది రాష్ట్రాలలో మాత్రమే ఆ పార్టీ పాలనలో ఉండేది.
దేశ జనాభాలో 78% బీజేపీకి మద్దతు: ప్రధాని మోదీ
దేశ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిందని, దేశ జనాభాలో 78 శాతం మంది బీజేపీ వైపు మొగ్గు చూపారని, ఇది పార్టీ ప్రభంజనాన్ని సూచిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సారాంశం
దేశ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిందని, దేశ జనాభాలో 78 శాతం మంది బీజేపీ వైపు మొగ్గు చూపారని, ఇది పార్టీ ప్రభంజనాన్ని సూచిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.