డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది – కేటీఆర్…

డీలిమిటేషన్ అనేది ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడానికి చేస్తారు

 

ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది, ఆ ప్రక్రియను మేము స్వాగతిస్తున్నాం

 

కానీ జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయడం సరికాదు

 

కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రక్రియను కట్టుదిట్టంగా పాటించాయి

 

ఈ నేపథ్యంలో జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది – కేటీఆర్…

Join WhatsApp

Join Now

Leave a Comment