11వ తారీఖున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కళ్యాణ లక్ష్మి &షాది ముబారక్ చెక్కుల పంపిణీ..
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం అలంపూర్ చౌరస్తా – ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం రోజున ఉదయం 9 గంటల సమయంలో అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు చేతుల మీదుగా అయిజ,వడ్డేపల్లి ,రాజోలి మండలాల వారి కళ్యాణ లక్ష్మి & షాద్ ముబారక్ చెక్కుల పంపిణీ జరగనున్నది, కావున లిస్టులో ఉన్నవారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు రాగలరు,ఈ కార్యక్రమానికి ఐజ, రాజోలి,వడ్డేపల్లి మండలాల ప్రజాప్రతినిధులు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాగలరు*