*నర్సాపూర్ వృద్ధాశ్రమంలో అన్నదానం*

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణ బిజెపి ఉపాధ్యక్షుడు పాపగారి నాగేష్ గౌడ్ కూతురు నిహారిక జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. నర్సాపూర్ లోని వృద్ధాశ్రమంలో బిజెపి పట్టణ ఉపాధ్యక్షుడు నాగేష్ గౌడ్ కుమార్తె నిహారిక పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు నాగేష్ గౌడ్ తో పాటు కుటుంబ సభ్యులు మంగ, వినీత్ గౌడ్, వృద్ధాశ్రమ నిర్వాహకులు అబర్ణ, సుధాకర్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now