డ్రగ్స్ పార్టీ.. డిప్యూటీ తహసీల్దార్ అరెస్టు
TG: HYD గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 గ్రాముల కొకైన్, నాలుగు గ్రాములు ఎండీఎంఏ, 20 ఎన్టీసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ ఉండటం చర్చనీయాంశమైంది. డ్రగ్స్ ఎక్కడ నుంచి తెప్పించారు? దీని వెనుక ఉన్న వారెవరు? …