సారాంశం
సంగారెడ్డి జిల్లా శివంపేటలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ అద్దంకి తిరుమల వాణిశ్రీ, కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు 350 మంది విద్యార్థులకు ఏకరూప టీ షర్ట్స్ పంపిణీ చేశారు. సుమారు లక్ష రూపాయల విలువైన ఈ టీషర్టులను అందజేయడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్య విషయాలు
- 1350 మంది విద్యార్థులకు టీ షర్టుల పంపిణీ
సంగారెడ్డి జిల్లా శివంపేటలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ అద్దంకి తిరుమల వాణిశ్రీ, కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు 350 మంది విద్యార్థులకు ఏకరూప టీ షర్ట్స్ పంపిణీ చేశారు.
- 2సంగారెడ్డి జిల్లా శివంపేటలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అద్దంకి తిరుమల వాణిశ్రీ, తన కుటుంబ సభ్యుల సహకారంతో పాఠశాలలోని సుమారు 350 మంది పేద విద్యార్థులకు ఏకరూప టీ షర్ట్స్ పంపిణీ చేశారు.
- 3సుమారు లక్ష రూపాయల విలువైన ఈ టీషర్టులను అందజేయడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
- 4ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం వేదశ్రీ మాట్లాడుతూ, అద్దంకి తిరుమల వాణిశ్రీ, ఆమె కుటుంబ సభ్యులైన భర్త సంపత్ కుమార్ (స్కూల్ అసిస్టెంట్), తండ్రి వెంకట కృష్ణమాచార్యులు, సోదరులు నరసింహచార్యులు (యూఎస్ఏ), సుప్రసన్నాచార్యులు (కెనడా)ల సహకారంతో సుమారు లక్ష రూపాయల విలువైన టీషర్టులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా శివంపేటలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ అద్దంకి తిరుమల వాణిశ్రీ, కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు 350 మంది విద్యార్థులకు ఏకరూప టీ షర్ట్స్ పంపిణీ చేశారు. సుమారు లక్ష రూపాయల విలువైన ఈ టీషర్టులను అందజేయడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా శివంపేటలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అద్దంకి తిరుమల వాణిశ్రీ, తన కుటుంబ సభ్యుల సహకారంతో పాఠశాలలోని సుమారు 350 మంది పేద విద్యార్థులకు ఏకరూప టీ షర్ట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం వేదశ్రీ మాట్లాడుతూ, అద్దంకి తిరుమల వాణిశ్రీ, ఆమె కుటుంబ సభ్యులైన భర్త సంపత్ కుమార్ (స్కూల్ అసిస్టెంట్), తండ్రి వెంకట కృష్ణమాచార్యులు, సోదరులు నరసింహచార్యులు (యూఎస్ఏ), సుప్రసన్నాచార్యులు (కెనడా)ల సహకారంతో సుమారు లక్ష రూపాయల విలువైన టీషర్టులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు.