హైదరాబాద్
తెలుగు జనశక్తి
జూలై 11
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం పై సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదని సామాజికంగా గొప్ప మార్పుకు నాంది అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు. అలాగే బి ఆర్ ఎస్ మరియు కల్వకుంట్ల కవిత పై ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. లేని రంగులు పూసుకుంటే ప్రజలు నమ్ముతారనేది వారి భ్రమని, బీసీలపై ముసలి కన్నీరు కార్చడం మానేయాలంటూ రఘునాథ్ యాదవ్ హెచ్చరించారు.
అందరూ మాటలు చెప్పారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే చేసి చూపించాడు
by Madda Anil
Published On: July 11, 2025 10:32 pm