వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ప్రశ్న ఆయుధం 17 ఏప్రిల్ (బాన్సువాడ ప్రతినిధి)

వర్ని మండల కేంద్రంలోని సిసిడి ఫంక్షన్ హాల్ లో నస్రుల్లాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణ కూతురి వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజవ్వ గణేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి నందు పటేల్ దీవిటి శ్రీనివాస్ యాదవ్ కిషోర్ యాదవ్ బండి పెద్ద సాయిలు నవీన్ రెడ్డి మల్లెపు వెంకట్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now