నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ ను సన్మానించిన మాజీ సర్పంచ్ తులసీదాస్

సంగారెడ్డి, జనవరి 07 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి అదనపు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నల్గొండ కలెక్టర్ గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆడిటోరియంలో వీడ్కోలు సన్మానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మాజీ సర్పంచ్ తులసీదాస్ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment