గోవింద్ పెట్ సర్పంచ్ పాలకవర్గాన్ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్

*గోవింద్ పెట్ సర్పంచ్ పాలకవర్గాన్ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్.

ఆర్మూరు(ప్రశ్న ఆయుధం) ఆర్ సి. డిసెంబర్ 22

 

ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామం లోని నూతన సర్పంచిగా అప్పల గణేష్ ఉపసర్పంచ్ గా దార్ల సుశీల్ ను సొసైటీ చైర్మన్ బంటు మైపాల్, మాజీ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వైస్ ఎంపీపీ గంగాధర్ నూతన సర్పంచ్, ఉపసర్పంచులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచ్ అప్పల గణేష్ మాట్లాడుతూ మా మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని అదేవిధంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment