సంతనలేమితో భాధపడితున్న దంపతులకు ప్రజా ప్రభుత్వం
– గాంధీ దవాఖానలో IVF సేవలు ప్రారంభం
– త్వరలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి నగరాలకు విస్తరింపు
– పైసా ఖర్చు లేకుండ ఉచిత సేవ
– నిరుపేద కుటుంబానికి వరంగా మారనున్న ప్రభుత్వ నిర్ణయం
ఇది కదా పాలన అంటే…
లక్షలు కోట్లు ఎన్ని ఉన్న సంతానం లేని వారి భాద వర్ణనాతీతం. అలాంటి వారికి సేవలు అందించటం ఒక భాగ్యంగా భావిస్తుంది కాంగ్రేస్ ప్రభుత్వంగత 10 ఏండ్లలో మాటలతో కోటలు కట్టారు! తుంపిల్లతో మూటలు కట్టారు!!సందులేకుండ ముల్లెలు కట్టుకున్నారు!!కారుకు సారుకు ప్రజలు తాతిల్లు ఇచ్చేసరికి ఓర్వలేక ఉదరగొట్టే ఉపన్యాసాలు, అదిరగొట్టే అబద్ధాలు, రెచ్చగొట్టే కార్యాలు మొదలుపెట్టారు.
Source:INC CONGRESS✋🇮🇳
~Lions Of Congress ✊✋🐅🇮🇳