గోషామహల్: నేను ఏ పార్టీలోకి వెళ్లను: రాజాసింగ్
తాను ఏ పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. గోషామహల్ అంటే భారతీయ జనతా పార్టీ అడ్డా అని రాజాసింగ్ అన్నారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పథవికీ తనను బీజేపీ రాజీనామా చేయ్యమంటే చేస్తానని అయన పేర్కొన్నారు….