సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఎగర వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
*సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు*
Published On: August 15, 2024 9:16 am