*నార్సింగిలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు*

IMG 20240815 094444
*నార్సింగిలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు*

*గౌడ సంఘం భవనం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ*

మెదక్/నార్సింగి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని గౌడ సంఘ భవనం వద్ద గౌడ సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్ గౌడ్ జాతీయ జెండాను ఎగర వేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, స్వామి గౌడ్, సిద్దాగౌడ్, మల్లేశం గౌడ్, రాజా గౌడ్, సత్యం గౌడ్, ఉపేందర్ గౌడ్, గణేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్, శంకర్ గౌడ్, వెంకట్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, రాజేష్ గౌడ్, సాయి కిరణ్ గౌడ్, రోహిత్ గౌడ్, ఆకుల రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now