మెదక్, జనవరి 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు, యువకులు గాలిపటాలను ఎగిరివేయగా.. మహిళలు వాకిట్లలో రంగురంగుల ముగ్గులు వేసి ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.