రమేష్ గౌడ్ ను సన్మానించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్న బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శాలువాతో సన్మానించారు. గురువారం ఢిల్లీలోని హర్యానా భవన్ లో గవర్నర్ బండారు దత్తాత్రేయ బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ ను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్ తో పాటు మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now