భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. పక్కా సమాచారం మేరకు పాత మార్కెట్ లో తనిఖీలు నిర్వహించిన ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు స్విఫ్ట్ డిజైర్ కార్ లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 138 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ఆరెస్ట్ చేసిన అధికారులు కార్,గంజాయిని సీజ్ చేశారు.గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ఆరెస్ట్ చేసిన అధికారులు కారు, గంజాయిని సీజ్ చేశారు.